హోమ్ / వంటకాలు / తీపి కుడుములు

Photo of Sweet kudumulu by Pasumarthi Poojitha at BetterButter
1026
4
0.0(0)
0

తీపి కుడుములు

Nov-20-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి కుడుములు రెసిపీ గురించి

ఇవి వినాయకుడికి అంతో ఇష్టం ...వేడి వేడి గా తింటే చాలా బాగుణయే.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1.తడి బియ్యం పిండి 2 కప్స్
  2. 2.పాలు 1కప్
  3. 3.యలుకల పొడి 1 టేబుల్ స్పూన్
  4. 4.బెల్లం 100గృ
  5. 5.పచ్చన్న పప్పు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో వాటర్ పోసి అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చన్న పప్పు వేసి గంట వరకు చక్కగా నననివాలి.
  2. ఇంకో గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసి ,పాలు ,యాలుకల పొడి వేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి అస్సలు బెల్లం ఉండలు లేకుండా చూసుకోవాలి.
  3. తర్వాత అందులోనే 2 కప్స్ బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా స్మూత్ గా కలుపుకోవాలి. లాస్ట్ ననపెట్టిన పచ్చన్న పప్పు వేయాలి మొత్తం అలుపుకొని. పక్కన ఉంచుకోవాలి.
  4. ఇడ్లీ పాత్ర తీసుకొని రేకులకి కొంచం నెయ్యి రాసి ఉరుములు మిశ్రమాన్ని గుంట గారిటీతో ఇడ్లీ రేకుల పై వేయాలి వేసుకునక మూత పెట్టి 10 నిమిషాలు ఉదకణిచి అవిరికి 5 నిమిషాలు ఉంచాలి .
  5. తీసుకొని వేడి వేడి గా తింటే అదుర్స్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర