హోమ్ / వంటకాలు / అప్పాలు

Photo of APPALU by Prathyusha Mallikarjun at BetterButter
1055
4
0.0(0)
0

అప్పాలు

Nov-20-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పాలు రెసిపీ గురించి

ఈ వంటని ఎక్కువుగా ఆంజనేయ స్వామి కి ప్రసాదం గా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్పు
  2. బియ్య పిండి 1/2 కప్పు
  3. బెల్లం 1 కప్పు
  4. నీళ్లు సరిపడా
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బాండీలో నీళ్లు పోసి బెల్లం వేసి కరగనివాలి.
  2. అందులో బియ్యపిండి,గోధుమ పిండి వేసి దగ్గరగా రానివాలి.
  3. అది కొంచం చలరాక ఉండలు ల చేసి కవర్ మీద అప్పల్ లా వతుకోవాలి.
  4. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  5. రెడ్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
  6. అప్పాలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర