హోమ్ / వంటకాలు / కర్రోట్ హల్వా

Photo of Carrot halwa by Pasumarthi Poojitha at BetterButter
496
5
0.0(0)
0

కర్రోట్ హల్వా

Nov-20-2018
Pasumarthi Poojitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్రోట్ హల్వా రెసిపీ గురించి

నెయ్యి వేసి వీఎంచుకుంటే కర్రోట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది .

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. 1.కర్రోట్ పావు
  2. 2.పాలు 200మెల్
  3. 3.పంచదార 150 గర్మ్స్
  4. 4.జీడిపప్పు 50 గ్రస్మ్స్
  5. 5.నెయ్యి తగినంత
  6. 6.యలుకల పొడి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. 1.ముందుగా కర్రోట్ ల ను సుబ్రన్గా కడిగి చెక్కు తీసి పెట్టుకోని వాటిని సన్నగా ఉండే తురుము దాని తో తురుముకోవాలి.ఆ తురుముని పక్కన ఉంచుకోవాలి.
  2. 2.స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నెయ్యి వేసి కొంచం కాగిన తర్వాత జీడిపప్పు వీఎంచుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసి పక్కన పెట్టుకొని.
  3. 3.అదే బాండీ లో తురుముకున్న కర్రోట్ వేసి ఒక 15 మినిట్స్ వేయేంచాలి పచ్చి వాసన పోయేవరకు ఉంచాలి తర్వాత అందులో పాలు పోసి తురుముని ఉడికించాలి , పంచదార వేసుకొని గారిటీతో తీపుకోవాలి.
  4. 4.పంచదార కరిగి చిక్కపడే వరకు కొంచం థిక్ గా అయ్యే వరకు సింము లో పెట్టి ఉడికించుకోవాలి.యలుకల పొడి వేసి కలుపుకోవాలి.
  5. 5.జీడిపప్పు వేసుకుని కాసేపు స్టవ్ పైనే ఉంచుకొని తీసేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర