BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of Sabhudana kheer by Divya Konduri at BetterButter
161
4
0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Nov-20-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

సగ్గుబియ్యం పాయసం పండుగ సమయాల లో చాల బాగుంటుంది..సులువు తక్కువ వస్తువులతో చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సగ్గుబియ్యం 100గ్రాములు
  2. పాలు అర లీటరు
  3. నెయ్యి పావు కప్పు
  4. జీడి పప్పు.కిస్మిస్ పావు కప్పు
  5. పంచదార 100గ్రాములు
  6. యాలకుల పొడి అర స్పూను

సూచనలు

  1. బాండీలో నెయ్యి వేసి జీడీ పప్పు కిస్మిస్ వేగించి
  2. పక్కకు తీసి అదే బాండీలో సగ్గుబీయ్యం వేసి
  3. 5నిమిషాలు వేగించి
  4. వేగాక పాలు పోసి ఉడికించాలి
  5. మొత్తం దగ్గర పడ్డాక పంచదార యాలకుల పొడి వేసి
  6. బౌల్ లోకి తీసి వేగించిన జీడి
  7. పప్పు తో అలంకరించాలి
  8. రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర