హోమ్ / వంటకాలు / మాడుగుల హల్వా

Photo of Madgulla halwa by Pasumarthi Poojitha at BetterButter
619
4
0.0(0)
0

మాడుగుల హల్వా

Nov-20-2018
Pasumarthi Poojitha
2880 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాడుగుల హల్వా రెసిపీ గురించి

సూపర్ ను టాస్ట్య్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1.గొధూమలు పావు
  2. 2.పంచదార 300గ్రామ్స్
  3. 3.నెయ్యి తగినంత
  4. 4.జీడిపప్పు 100 గ్రామ్స్
  5. 5.వాటర్ ఆరాలిటర్

సూచనలు

  1. 1. ముందుగా గుడుమాల్ని రెండు రోజులు ననపెట్టాలి.మధ్య మధ్య లో వాటర్ మారుస్తూ ఉండాలి.
  2. 2. తర్వాత వాటిని తీసుకొని సుబ్రన్గా కడిగి మిక్సీ లో వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యే వరకు .
  3. 3.ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని జల్లెడిలో ఆ మిశ్రమాన్ని వేయాలి వడగట్టి పాలు వస్తాయి వాటిని పక్కన ఉంచుకోవాలి. వచ్చే చేడు మిశ్రమాన్ని పరియాలి.
  4. 4.వచ్చిన పాలు ల లో కప్ వాటర్ పోసి కదలకుండా పక్కన అరగంట ఉంచుకోవాలి .
  5. 5.పాలు,నీళ్లు వేరు అవుతాయి చిన్నగా ఆ గిన్నె పట్టుకొని పై వాటర్ వేరే గిన్నె లో పోసుకొని కింద ఉన్న పాలను అలా ఉంచుకోవాలి.
  6. 6.ఇప్పుడు స్టవ్ వెలిగించి మంద పాటి గిన్నె తీసుకొని అందులో పాలు ,వాటర్ మిశ్రమాన్ని విడిగా తీసుకున్న వాటర్ బాండీ లో వాటర్ పోయాలి అవి మారుగుతూ ఉండగా పంచదార వేయాలి.పంచదార కరిగి కొంచం చిక్కపడే వరకు మరగనివ్వాలి.
  7. 7.ఇపుడు అందులో గోధుమ పాలు ఉన్నాయి కదా అవి కూడా బాండీ లో పోయాలి 10మినిట్స్ ఆగిన తర్వాత నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి ఇంకో 10 నిమిషాలు అయ్యాక ఉదుకుతూ ఉంటుంది అపుడు ఇంకా కొంచం నెయ్యి వేయాలి.
  8. 8.జీడిపప్పు వేసుకొని బాగా కలపాలి.
  9. 9. పంచదార నే పంచదార ఒక గిన్నె లో 3 టేబుల్లో స్పూన్స్ వేసి కరిగే వరకు ఉంచుకోవాలి. చేసి అలా బ్రౌన్ కలర్ లో కి వస్తుంది కర్మలీజ్ అవుతుంది హల్వా లో వేసుకోవాలి అంతే . చూడటానికి తినడానికి బాగుంటుంది....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర