హోమ్ / వంటకాలు / దహీ ఆవడ

Photo of Dahi vada by Koutilyaram Koutilyaram at BetterButter
672
1
0.0(0)
0

దహీ ఆవడ

Nov-20-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
57 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దహీ ఆవడ రెసిపీ గురించి

అందరికీ నచ్చిన, ఇష్టమైన, సంపరదాయకఆమ్ ఐన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మినప్పప్పు 1 కేజీ
  2. సాల్ట్ తగినంత
  3. ఆయిల్ డీప్ ఫ్రై కీ
  4. పెరుగు 1కప్

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు 2గంటలు వాటర్ లో నానబెట్టుకోవాలి.
  2. తరువాత కడిగి గట్టిగా రుబ్బుకోవాలి
  3. అలాగా గట్టిగా రుబ్బుకున్న పిండిలో సాల్ట్, జీరా వేసి కలుపుకోవాలి
  4. గారెల పిండి ని కాసేపు పక్కన పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ లో గారెలు వేసుకువాలి
  6. గోల్డ్ కలర్ లోకి రాగానే తీసుకోని పక్కన పెట్టుకోవాలి
  7. ఇప్పుడు ఒక బౌల్ లో పెరుగు తీసుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి.
  8. పెరుగు లో గారెలు వేసి ఒక గంట నానా పెట్టాలి
  9. అంతే దహీ వడ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర