హోమ్ / వంటకాలు / కాజు మసాలా బిస్కట్స్

Photo of Kaju masala biscuits by Annapurna jinkala at BetterButter
757
4
0.0(0)
0

కాజు మసాలా బిస్కట్స్

Nov-20-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. మైదాపిండి ఒక కప్
  2. ఉప్పు తగినంత
  3. వాము ఒక స్పూను
  4. నూనె హాఫు కప్
  5. నూనె డీప్ ఫ్ర్య్ కి సరిపడా
  6. కారమ్ ఒక స్పూను
  7. జీలకర్ర పొడి ఒక స్పూను
  8. సొంపూ ఒక స్పూను
  9. చాట్ మసాలా కొద్దిగా

సూచనలు

  1. ఒక బౌల్ లొ‌ మైదాపిండి ఉప్పు వాము
  2. వేడి నూనె వెసి కలిపి నీరు వెసి కలిపి
  3. చపాతి ముద్దలా కలిపి 15 ని"లు పక్కన పెట్టి
  4. చపాతి లా వత్తి
  5. ఒక దాని మీద ఇంకొటి వేసి వత్తి
  6. కాజూలా కట్చెసి
  7. బాటిల్ ముాత తొ కట్ చెయ్యాలి
  8. నూనె లొ వెసి చిన్న మంట మీద నిదానంగా కాలాలి
  9. కారమ్,జీలకర్ర రోడ్,సోంపు పోడి
  10. బిస్కట్ నూనెలో వెయ్యిస్తె మధ్యలో చీలి కాజు లా కనిపిస్తాయి మసాలా పౌడర్లు వేసి కలిపి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర