హోమ్ / వంటకాలు / ట్యూటీ ఫ్రూటీ కేక్

Photo of Tutti fruity cake by Swetha Vijayagiri at BetterButter
452
4
0.0(0)
0

ట్యూటీ ఫ్రూటీ కేక్

Nov-21-2018
Swetha Vijayagiri
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ట్యూటీ ఫ్రూటీ కేక్ రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన కేక్,ఎగ్ లేకుండా కుక్కర్ లో చేసాను

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ప్రెజర్ కుక్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా: 2 కప్స్
  2. షుగర్ పౌడర్: 1 కప్
  3. వెనిల ఎసెన్స్: 1 స్పూన్
  4. ఆయిల్: 1 కప్
  5. పెరుగు: 1/2 కప్
  6. బేకింగ్ పౌడర్: 1 స్పూన్
  7. బేకింగ్ సోడా: 1 స్పూన్
  8. ట్యూట్టి ఫ్రూటీ:1/2 కప్
  9. డ్రిఫ్రూట్స్: 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో మైదా బేకింగ్ పౌడర్,బేకింగ్ సోడా,షుగర్ పౌడర్ వేసి కలుపుకోవాలి
  2. తర్వాత ఆయిల్,పెరుగు,వెనిల ఎస్సెన్స్,వాటర్ వేస్తూ స్మూత్ గా వచ్చే లా కలుపుకోవాలి
  3. ఒకసారి మిక్సీలొ వేసుకుంటే చాలా స్మూత్ గా వస్తుంది
  4. ఇప్పుడు ఇందులో డ్రైఫ్రూట్, ట్యూటీ ఫ్రూటి వేసి కలుపుకొని బేకింగ్ ట్రే లో వేసుకోవాలి
  5. ఇప్పుడు కూకర్లో అడుగున ఒక పేకెట్ ఉప్పు వేసి మందంగా పరుచుకోవాలి.స్టవ్ మీద పెట్టు 15 నిమిషాలు వేడి చేస్కోవాలి
  6. ఇప్పుడు బేకింగ్ ట్రే ని కుక్కర్ లో పెట్టి 30 నిముషాలు విసిల్ లేకుండా సిమ్ లో పెట్టి బెక్ చేస్కోవాలి
  7. అంతే కేక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర