మినప వడలు | Urad vada Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  21st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Urad vada by Prathyusha Mallikarjun at BetterButter
మినప వడలుby Prathyusha Mallikarjun
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

మినప వడలు వంటకం

మినప వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Urad vada Recipe in Telugu )

 • మినిపప్పు 2 కప్పులు
 • నీళ్లు సరిపడా
 • ఉప్పు సరిపడా
 • ఉల్లిపాయ ముక్కలు
 • పచ్చిమిర్చి ముక్కలు
 • జీలకర్ర చిటికెడు
 • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

మినప వడలు | How to make Urad vada Recipe in Telugu

 1. 4 గంటలు ముందుగా నానబెట్టిన మినపప్పు ను గ్రైండ్ చేసుకోవాలి.
 2. అందులో ఉప్పు, ఉల్లిపాయ, మిర్చి ముక్కలు,జీలకర్ర వేసి కలపాలి.
 3. వాటిని గారెలు ల మందంగా వతుకోవాలి.
 4. వాటికి మద్యలో వేలితో రంధ్రం పెట్టాలి.
 5. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేవరకు.
 6. వడలు రెడి

Reviews for Urad vada Recipe in Telugu (0)