హోమ్ / వంటకాలు / సాబుదానా పాయసం

Photo of Sabudana kheer by Koutilyaram Koutilyaram at BetterButter
745
0
0.0(0)
0

సాబుదానా పాయసం

Nov-21-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదానా పాయసం రెసిపీ గురించి

త్వరగా, ఈజీగా చేసుకునే ఈ పాయసం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. సగ్గుబియ్యం కప్
  2. పాలు 1లీటర్
  3. షుగర్ 2కప్స్
  4. ఇలాచీ 3
  5. నెయ్యి 2స్పూన్స్

సూచనలు

  1. సగ్గుబియ్యాన్ని 1గంట వేడి నీటి లో నానపెట్టుకోవాలి
  2. తరివాత కడిగి పాలు పోసి ఉడకాన్నివాలి
  3. సాబుదానా బాగా కలుపుతూ ఉండాలి.
  4. బాగా ఉడికిన తరువాత షుగర్, నెయ్యి వేయాలి
  5. బాగా దగ్గెర పడే వరకు కలుపుతూ ఉండాలి.
  6. అంతే . తేలికగా అరిగే పాయసం రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర