హోమ్ / వంటకాలు / పచ్చి కొబ్బరి బర్ఫీ

Photo of Coconut  burfi by Anitha Rani at BetterButter
813
2
0.0(0)
0

పచ్చి కొబ్బరి బర్ఫీ

Nov-21-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి కొబ్బరి బర్ఫీ రెసిపీ గురించి

పండుగలకు టెంకాయలు ఎక్కువగా ఉపయోగిస్తాము.ఆ పచ్చి కొబ్బరి తో చేసే తీపి పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. పచ్చి కొబ్బరి 2కప్పులు
  2. చెక్కర1కప్
  3. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్
  4. పాలు 1/4కప్

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి అందులో పచ్చి కొబ్బరిపొడి ని 2ని వేపుకోవాలి.
  2. అందులో చక్కెర,పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  3. తడి ఆవిరి అయ్యాక మిశ్రమము చిక్కబడుతుంది.
  4. ప్లేట్ కు నెయ్యి రాసి మిశ్రమాన్ని పొసి సమానముగా ఉండేటట్లు చూసుకోవాలి.
  5. చల్లారిన తరువాత మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి
  6. సర్వింగ్ ప్లేట్స్ లో కి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర