హోమ్ / వంటకాలు / బాదుషా

Photo of BADHUSHA by Prathyusha Mallikarjun at BetterButter
709
6
0.0(0)
0

బాదుషా

Nov-21-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదుషా రెసిపీ గురించి

దీనిని పిల్లలు ఎక్కువుగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పిండి 1 కప్పు
  2. పెరుగు 1/4 కప్పు
  3. పంచదార 1 కప్పు
  4. ఉప్పు చిటికెడు
  5. సోడా ఉప్పు చిటికెడు
  6. నేయి 1 స్పూన్
  7. యాలుకల పొడి చిటికెడు
  8. నీళ్లు సరిపడా
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో మైదాపిండి ,ఉప్పు,సోడా ఉప్పు,పెరుగు,నెయ్యి ,సరిపడా నీళ్లు పోసుకోవాలి.
  2. వాటిని కొంచం గట్టిగా ముద్ద లాగా కలుపుకోవాలి.
  3. కలిపిన పిండి ని ఒక అరగంట నానబెట్టాలి.
  4. వాటిని ఉండలుగా చేసి రెండు అరచేతుల మధ్య పెట్టుకొని గట్టిగా బాదుషా ల వతుకోవాలి.
  5. వాటికి మధ్యలో బొట్టన వేలితో రాంద్రం ల పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  6. అవి చలారే లోపు ఒక గిన్నెలో పంచదార ,నీరు పోసి పాకం పట్టాలి.
  7. ఆ పాకంలో యాలుకల పొడి వే
  8. పాకంలో ముందుగా వేయించిన ఉండలను వేసి 20 నిమిషాలు ఉంచాలి.
  9. బాదుషాలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర