చేగోడీలు. | Rice flour rings( chegodeelu). Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  21st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Rice flour rings( chegodeelu). by దూసి గీత at BetterButter
చేగోడీలు.by దూసి గీత
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

చేగోడీలు. వంటకం

చేగోడీలు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice flour rings( chegodeelu). Recipe in Telugu )

 • వరిపిండి ( బియ్యంపిండి) 1/4 కిలో.
 • ఉప్పు 1/4 చెంచా.
 • కారం : 1/2 చెంచా.
 • పెసరపప్పు : 2 చెంచాలు.
 • జీలకర్ర : 1/2 చెంచా
 • ఇంగువ : చిటికెడు.
 • నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత.

చేగోడీలు. | How to make Rice flour rings( chegodeelu). Recipe in Telugu

 1. ఒక పెద్ద గ్లాసు వరిపిండైతే ,ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని మరిగించాలి.
 2. మరుగుతున్న నీళ్ళలో ఉప్పు,కారం, జీలకర్ర, పెసరపప్పు,ఇంగువ వేసి బాగా కలపాలి.
 3. ఆ మరిగిన నీళ్ళను వరిపిండిలో వేస్తూ బాగా కలపాలి.కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. పదినిముషాలు ఆగి చేతితో బాగా మర్థిస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
 4. కలుపుకున్న పిండిని ఓ పావుగంట సేపు నాననివ్వాలి. తర్వాత ఆ పిండిని గుండ్రంగా చేగోడీలు చేసి నూనె లో మీడియం మంట లో వేయించుకోవాలి.

Reviews for Rice flour rings( chegodeelu). Recipe in Telugu (0)