హోమ్ / వంటకాలు / శెనగపిండి లడ్డు

Photo of Gramflour laddu by Shilpa Deshmukh at BetterButter
589
0
0.0(0)
0

శెనగపిండి లడ్డు

Nov-21-2018
Shilpa Deshmukh
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శెనగపిండి లడ్డు రెసిపీ గురించి

పండుగ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. శెనగపిండి: 1 కప్పు
  2. పంచదార పొడి: 1/2 కప్పు
  3. నెయి: 1/4కప్పు +3 పెద్ద చెంచాలు (కరిగించాలి)
  4. జీడిపప్పు: గుప్పెడు
  5. యాలకుల పొడి: 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా శెనగపిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి
  2. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పాన్ లో వేసి అందులో జీడిపప్పు పలుకులు వేసి కొన్ని సెకండ్లు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత 1/4నెయ్యి నాన్ స్టిక్ పాన్ లో వేసి కరిగిన తర్వాత అందులో జల్లించి పెట్టుకొన్న శెనగపిండి వేయాలి
  4. 5-10నిముషాలు గోల్డ్ బ్రౌన్ కలర్ లోనికి మారే వరకూ నిధానంగా
  5. శెనగపిండి బ్రౌన్ కలర్ లోకి మారగానే స్టౌ ఆఫ్ చేసి పంచదార పొడిని అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని పూర్తిగా కలగలిసే విధంగా మిక్స్ చేయాలి.
  6. తర్వాత అందులో జీడిపప్పును వేసి మరికొంత నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి, తర్వాత మరో బౌల్లోనికి మార్చుకోవాలి.
  7. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని బాగా కలగలుపుకొంటూ చిన్న చిన్నఉండలు చుట్టుకోవాలి. ఇలా లడ్డులను పిండి వేడిగా ఉన్నప్పుడే పట్టుకోవాలి. అంతే సర్వ్ చేయడానికి బేసన్ లడ్డు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే ఒక నెలవరకూ సురక్షితంగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర