హోమ్ / వంటకాలు / బాదాం కాజూ లడ్డులు

Photo of Badam laddu by Koutilyaram Koutilyaram at BetterButter
991
1
0.0(0)
0

బాదాం కాజూ లడ్డులు

Nov-21-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదాం కాజూ లడ్డులు రెసిపీ గురించి

పిల్లల కోసం ఎంతో రుచికరమైన పోషకాలతో కూడిన లడ్డులు.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బాదాం 1కప్
  2. కాజూ 1కప్
  3. పాలు 1కప్
  4. షుగర్ 2కప్స్
  5. బెల్లం 1ముక్క
  6. నెయ్యి కొద్దిగా

సూచనలు

  1. బాదాం పప్పు లను తీసుకోండి
  2. వాటర్లో 2గంటలు నానపెట్టండి
  3. బాదాం పొట్టు తీసి పెట్టుకోండి
  4. ఇప్పుడు కాజూ, బాదంలను మిక్సర్ లోవేసి పౌడర్ల చేసుకోండి
  5. కొంచెం పలుకులా ఉంటె బాగుంటుంది
  6. పాన్ తీసుకుని అందులో ఈ పొడి, పాలు, షుగర్ కలిపి దగ్గర పడేవరకు కలిపాలి
  7. దగ్గర పడ్డాక నేయ్యి సాయంతో లడ్డులాగా చుట్టుకోవాలి
  8. అంతే..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర