హోమ్ / వంటకాలు / బొబట్లు (బక్షాలు)

Photo of Puran poli by Swetha Velapaka at BetterButter
556
3
0.0(0)
0

బొబట్లు (బక్షాలు)

Nov-21-2018
Swetha Velapaka
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబట్లు (బక్షాలు) రెసిపీ గురించి

ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి

కావలసినవి సర్వింగ: 5

  1. సెనెగ పప్పు 1/4 కిలో
  2. బెల్లం 200 గ్రాములు
  3. మైదా 1/4 కిలో
  4. నూనె 4 పావులు
  5. ఉప్పు 1/4 టీ స్పూన్
  6. ఇలాచీ 4
  7. నెయ్యి 100గ్రాములు

సూచనలు

  1. పప్పుని ఒక గంట నానబెట్టి , కుక్కర్ లో నాన బెట్టిన పప్పు వేసి పప్పు మునిగే అంత వాటర్ పోయాలి 3 విజిల్లు వచ్చేవరకు ఉడుక నివ్వాలి. అంతలో మైదా పిండి లో ఉప్పు నూనే పోసి చపాతీ పిండి లా కలుపుకోవాలి .
  2. ఉడుక బెట్టిన పప్పు ని వడగట్టి బెల్లం తురుము కొంచం ఉప్పు ఇలాచీ పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి
  3. కలిపిన పిండిని చపాతీలా వత్తుకోవాలి అందులోపూర్ణం ముద్దలుగ చేసి పెట్టాలి
  4. పూర్ణం చుట్టూ పిండిని చుట్టాలి
  5. ఆ పిండిని నూనె పోసి ఒత్తుకోవాలి
  6. ఇప్పుడు చేసినది పెనం మీద నూనె పోసి కాల్చుకోవాలి
  7. ఇప్పుడు బొబట్లు తినడానికి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర