హోమ్ / వంటకాలు / కేరేట్ హాల్వా

Photo of carrot halwa  by Vandana Paturi at BetterButter
694
0
0.0(0)
0

కేరేట్ హాల్వా

Nov-21-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేరేట్ హాల్వా రెసిపీ గురించి

సింపుల్ ఇంకా ఇజిగా తాయారు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కారేట్స్ 4
  2. చక్కెర 2 టేబుల్ స్పూన్స్
  3. నెయ్యి 3 టి స్పూన్స్
  4. నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు
  5. ఇలాచి 2 పొడి చేసి పెట్టుకోవాలి

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి హిట్ చేయాలి ,
  2. కేరేట్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ,
  3. తరువాత చక్కెర వేసి హాల్వా డిగ్గర్ పడేవరకు కలుపుతూ ఉండాలి ,
  4. హాల్వా సాఫ్ట్ గా అయ్యాక ఇలాచి పొడి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో టేస్టీ హాల్వా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర