హోమ్ / వంటకాలు / చెక్కర పారా

Photo of Sakkarapaara by Shobha.. Vrudhulla at BetterButter
554
5
0.0(0)
0

చెక్కర పారా

Nov-21-2018
Shobha.. Vrudhulla
15 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెక్కర పారా రెసిపీ గురించి

యిది టిపివంట.గుజరాత్ లో చక ప్రసిద్ధమయినది.చాలా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గుజరాత్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. మైదా 2 కప్పులు
  2. పంచదార 2 కప్పులు
  3. యాలుకల పొడి 1చంచ
  4. నూనె అర కిలో
  5. గసగసాలు 3చంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక పళ్ళెంలో మైదాని తీసుకోవలెను
  2. ఇప్పుడు పంచదరకని మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసి మైదా లో యాలుకల పొడి తో పాటు వేసి కలపాలి
  3. గసగసాల ను పొడిగా వేయించి ఈ పిండిలో కలపాలి
  4. ఇప్పుడు ఒక కప్పడు నూనె గోరు వెచ్చగా వేడిచేసి యి పిండిలో పోసి బాగా కలపాలి తరువాత కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవాలి
  5. బాగా కలిపాక పెద్ద పెద్ద ఉండలుగా వేరు చేయాలి
  6. ఒక ఉండని తీసుకొని దలసరిగా వత్తాలి తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి పెట్టుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి
  8. వేడి ఎక్కాక చేసి ఉంచిన చెక్కర పార ని నూనెలో వేసి సింలో ఉంచి మెల్లగా వేయించాలి. వేగాక తీసుకోవలెను
  9. అంతే ఎంతో రుచికరమయిన చెక్కర పారా తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర