హోమ్ / వంటకాలు / అన్నవరం సత్యనారాయణ ప్రసాదం

Photo of Broken wheat halwa by Vijaya Chinta at BetterButter
529
7
0.0(0)
0

అన్నవరం సత్యనారాయణ ప్రసాదం

Nov-22-2018
Vijaya Chinta
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అన్నవరం సత్యనారాయణ ప్రసాదం రెసిపీ గురించి

ఇది ఏంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ రవ్వ 1 కప్
  2. పాలు 2 కప్పులు
  3. నీళ్లు 2 కప్పులు
  4. బెల్లం 1/2 కప్
  5. పంచదార 1/2 కప్
  6. జీడిపప్పు 6-7
  7. కిస్మిస్ 6-7
  8. నెయ్యి 6-7 చెంచాలు
  9. ఇలాచీ పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి ఎర్రగా వేయించి పెట్టుకోవాలి
  2. అదే కడై లో మరి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి 5-8 నిముషాలు వేయించాలి
  3. ఇప్పుడు మరో కడై లో పాలు నీళ్లు పోసుకుని ఉడికించాలి
  4. అందులో వేయించిన గోధుమ రవ్వ వేసి ఉడికించాలి
  5. అది బాగా ఉడికాక అందులో బెల్లం, పంచదార వేసి కరగనివ్వాలి
  6. అందులో చివరిగా నెయ్యి, ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  7. అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్చేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర