హోమ్ / వంటకాలు / కొబ్బరిముక్కల బర్ఫీ

Photo of Coconut chunks barfi  by Kavitha Perumareddy at BetterButter
460
9
0.0(0)
0

కొబ్బరిముక్కల బర్ఫీ

Nov-22-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరిముక్కల బర్ఫీ రెసిపీ గురించి

ఈ స్వీట్ పచ్చికొబ్బరి ముక్కలు నేతిలో వేయించి చేస్తాము .చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చికొబ్బరి ముక్కలు ఒక కప్
  2. చెక్కర రెండుకప్స్
  3. నెయ్యి 3 స్పూన్స్
  4. యాలకులపొడి1 స్పున్

సూచనలు

  1. ముందుగా కొబ్బరిని సన్నగా ముక్కలు చేసుకోవాలి.వాటిని తడిలేకుండా ఆరనివ్వాలి.ఒక గంట ఆరబెట్టితే చాలు.
  2. తరువాత పోయిమీద బాండిపెట్టి నెయ్యి వేసుకొని కాగినతరువత కొబ్బరిముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి.
  3. కాస్త ఎర్రగా వేగనివ్వాలి ...తరువాత పక్కకు తీసిపెట్టుకోవాలి.
  4. మళ్ళీ అదే బాండీలో చెక్కర సగం గ్లాస్ నీళ్లు పోసి కాగనివ్వాలి. ముదురుపాకం రానివ్వాలి.తరువాత యాలకులపొడి ,కొబ్బరిముక్కలు వేసి కలపాలి.మిశ్రమం దగ్గరపడినతరువత నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకొని అంతా బాగా ఒత్తుతూ గరిటతో సర్దుకోవాలి.
  5. చల్లారిన తరువాత ముక్కలు చేసుకోవాలి.అంతే చాలరుచికరమైన కొబ్బరిముక్కల బర్ఫీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర