హోమ్ / వంటకాలు / రవ్వలడూ

Photo of ravva ladoo by Annapurna jinkala at BetterButter
432
0
0.0(0)
2

రవ్వలడూ

Nov-22-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. రవ్వ 2 కప్స్
  2. నెయ్యి 250 గ్రాములు
  3. జీడిపప్పు 10
  4. బాదామ్ పప్పు 10
  5. ద్రాక్ష 50 గ్రాములు
  6. పాలు కాచినవి ఒక గ్లాస్
  7. చెక్కర 11\2 కప్
  8. యాలకుల పొడి 2 స్పూన్లు

సూచనలు

  1. పాన్ లొ నెయ్యి వెసి జీడిపప్పు ద్రాక్ష, బాదామ్ పప్పు వెయ్యించి పక్కన పెట్టి
  2. చెక్కర యాలకులు కలిపి పొడి చేసుకొని
  3. పాలు కాచుకొవాలి
  4. నెయ్యిపాన్ లొ రవ్వ వెసి సిమ్ లొ వెయ్యించి కలర్ వచ్చిన తర్వాత
  5. చెక్కర పొడి జీడీపప్పు కొబ్బరి పొడి వెసిి
  6. 5నిలు వెయ్యించి పాలు వె సి లడ్డూ చెయ్యలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర