పెరుగు ఆవడ | Dani vada Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  22nd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dani vada  by Pamidi Reshmitha at BetterButter
పెరుగు ఆవడby Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

పెరుగు ఆవడ వంటకం

పెరుగు ఆవడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dani vada Recipe in Telugu )

  • మినపగుళ్ళు అరకేజి
  • ఉప్పు తగినంత
  • నూనె అరకేజి
  • పెరుగు లీటరు పచ్ఛమిర్చి నాలుగు
  • అల్లం పచ్ఛిమిర్చి ఫేస్టు చెంచా
  • తాలింపు గింజలు స్పూన్
  • పసుపు చిటెకుడు

పెరుగు ఆవడ | How to make Dani vada Recipe in Telugu

  1. ముందు గా మినపగుళ్ళును రెండు గంటలు నానపెట్టుకోవాలి
  2. తరువాత గ్రైండర్ లో గారి పిండిలా రుబ్బుకోవాలి పెరగులో పసుపు ఉప్పు వేసుకుని పక్కన పెట్టాలి మూకుడు లో కోంచెం నూనే వేసి తాలింపు గింజలు వేసి వేగాక అల్లం పచ్ఛిమిర్చి ఫేస్టు వేసి వేగాక పెరుగులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
  3. పోయ్యమీద నూనె పెట్టి కాగక కోంచెం పిండి తీసుకుని గారిలాగా వత్తుకుని నూనేలో వేసి బాగా వేగాక తీసి పక్కన పెట్టాలి
  4. తరువాత చిన్న గిన్నెలో నీరు తీసుకుని గారెలు దానిలో వేసి కోంచెంసేపు ఉంచి నీరు పిండి పెరుగులో వేయ్యలి ఒక గంట నానితే బాగుంటాయి అంతే పెరుగు ఆవడ రెడీ

Reviews for Dani vada Recipe in Telugu (0)