హోమ్ / వంటకాలు / Veg momos or dumplings

Photo of Veg momos or dumplings by Annapurna jinkala at BetterButter
566
1
0.0(0)
0

Veg momos or dumplings

Nov-22-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. కాబెజి
  2. కారెట్
  3. పెసలు
  4. గోధుమ పిండి
  5. ఉప్పు తగినంత
  6. కారమ్ ఒక స్పూను
  7. పసుపు చిటికెడు
  8. నూనె ఒక స్పూను
  9. టోమాటో లు 5
  10. ఉల్లిపాయ లు 2
  11. వెల్లుల్లి 6 రెబ్బలు
  12. ఎండు మిర్చి 5

సూచనలు

  1. కాబెజీ ని చిన్న ముక్కలు చెసి మిక్సిలొ వెసి పొడిగా చెసుకొవాలి
  2. కారెట్ ని తురుము కోవాలి
  3. పెసలు నానబెట్టాలి
  4. గొధుమ పిండి లొ కొద్దిగా ఉప్పు నూనె వెసి కలిపి నీరు వెసి కలిపి ముద్దలా చెసుకొవాలి
  5. పాన్ లొ ఒక గ్లాస్ నీరు టోమాటో ఉల్లిపాయ ఎండుమిర్చి వెల్లుల్లి వెసి కలిపి ఉడికించి చలారాక టోమాటో పీల్ చేసి ఉప్పు వెసి మిక్సి చెసి బౌల్ లొకి తీసుకొవాలి
  6. పాన్ లొ ఒక స్పూను నూనె కాబెజి కారెట్ తురుము వేసి మగ్గించి ఉప్పు కారమ్ పసుపు పెసలు వెసి కలిపి మగ్గాక‌ చల్లా రనివ్వాలి
  7. గొధుమ పిండిని చిన్న ఉండలు గా చేసి వత్తి నచిన షేప్ లో కట్ చెసి మధ్యలో కాబెజి కారెట్ కరీ ని పెట్టి మూసి సిమ్ లొ సిటమర్ లో ఉడికించి టమాటో పచ్చ డి తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర