హోమ్ / వంటకాలు / సెమియా పాయసం

Photo of Semiya payasam by Sitamraju Kalyani at BetterButter
178
2
0.0(0)
0

సెమియా పాయసం

Nov-22-2018
Sitamraju Kalyani
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా పాయసం రెసిపీ గురించి

పాలు మరిగించి వేయించిన సెమియా ,పంచదార కలిపి మరో 5 నిమిషాలు మరిగించాలి , చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • దీపావళి
 • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

 1. పాలు 1 లీటర్
 2. సెమియా 2 పిడికిళ్లు
 3. డ్రై ఫ్రూట్స్ : 2 టేబుల్ స్పూన్లు
 4. పంచదార 1 కప్ / రుచికి
 5. నెయ్యి కొద్దిగా
 6. ఇలాచీ పొడి 1 స్పూన్

సూచనలు

 1. 1 . పాలు కాచుకోవాలి
 2. 2 . నెయ్యి లో సెమియా , డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి
 3. 3 . పాన్ లో పాలు , వేయించిన సెమియా , పంచదార కలిపి మరిగించాలి
 4. 4. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ , ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర