హోమ్ / వంటకాలు / Jaggery rice balls

Photo of Jaggery rice balls by రమ్య వూటుకూరి at BetterButter
675
3
0.0(1)
0

Jaggery rice balls

Nov-22-2018
రమ్య వూటుకూరి
720 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. స్వర్ణ బియ్యం 2 కప్స్
  2. బెల్లం 1 కప్
  3. నెయ్యి 2 స్పూన్స్
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి
  5. యాలకులపొడి 1/4 స్పూన్
  6. వేయించిన కొబ్బరి ముక్కలు 2 స్పూన్స్

సూచనలు

  1. బియ్యం 12 గంటలు నానబెట్టి మెత్తని పిండి పట్టించాలి
  2. బెల్లం ఉండ పాకం పట్టి బియ్యం పిండి వేసుకొని కొంచం జారుగా కలిపి పైన నెయ్యి వేస్కోవాలి
  3. చల్లారాక చలిమిడి గట్టిపడుతుంది
  4. కొబ్బరి ముక్కలు యాలకులపొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. అంతే పోకుండలు రెడి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
T harika
Nov-23-2018
T harika   Nov-23-2018

Super

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర