హోమ్ / వంటకాలు / మడతకాజా

Photo of Kaaja by Lakshmi Varun at BetterButter
451
12
0.0(0)
0

మడతకాజా

Nov-22-2018
Lakshmi Varun
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మడతకాజా రెసిపీ గురించి

ఆంధ్రాలో ప్రత్యేకమైన వంటకం....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా : 1కప్పు
  2. పంచదార : 1/2కప్పు
  3. నెయ్యి : 3 or 4 టేబుల్ స్పూన్
  4. ఉప్పు : చిటికెడు
  5. నీళ్ళు : తగినంత
  6. నూనె : వేయించడానికి సరిపడా
  7. యాలకులపొడి : 1/2 టీస్పూన్
  8. నిమ్మరసం : 1/2 టీస్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదా & ఉప్పు వేసుకోవాలి...
  2. అందులో నెయ్యి వేడి చేసి వేసుకొని అవి బాగా కలిసేటట్టు కలిపి నీళ్ళు పోసుకుంటు చపాతి పిండిలా కలుపుకోవాలి...
  3. దానిని 15ని" పక్కన ఉంచి చపాతీలా పల్చగా వత్తుకోవాలి...
  4. అలా వత్తిన వాటి మీద మైదాపిండి వేసుకోవాలి...ఇలా 2,3 లెయర్స్ వేసి గట్టిగా రోల్ చేసుకోవాలి...
  5. వాటిని చాకుతో కట్ చేసుకోవాలి... కట్ చేసుకున్న వాటిని కాజా షేప్ వచ్చేటట్టు లైట్ గా వత్తుకోవాలి...
  6. ఒక గిన్నెలో పంచదార,నీళ్ళు పోసుకొని తీగ పాకం పట్టుకోవాలి... అందులో యాలకులపొడి,నిమ్మరసం వెయ్యాలి...
  7. ఈలోపు స్టవ్ పైన ముకుడు పెట్టి నూనె వేడి చేసుకోవాలి...అందులో కాజాలు వేసి తక్కువ మంటమీద వేయించుకొనీ పాకంలో వేసి 2,3నిమిషాలు ఉంచి తీసేయ్యాలి.....
  8. అంతే వేడి వేడి కాజాలు రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర