హోమ్ / వంటకాలు / చలిమిడి

Photo of CHALIMIDI by రమ్య వూటుకూరి at BetterButter
482
1
0.0(0)
0

చలిమిడి

Nov-23-2018
రమ్య వూటుకూరి
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చలిమిడి రెసిపీ గురించి

కార్తీక పౌర్ణమి కి తప్పకుండా చేసుకొనే ప్రసాదం చలిమిడి. దీనికి బెల్లం కానీ పంచదార కానీ వాడతారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 1 కప్
  2. బెల్లం 3/4 కప్

సూచనలు

  1. బియ్యం కడిగి 10 గంటలు నానబెట్టుకోవాలి
  2. తర్వాత నీళ్లు తీసేసి తడి ఆరబెట్టుకోవాలి
  3. మిక్సీ లో వేసి మెత్తని పిండి చేస్కోవాలి
  4. బెల్లం కలిపి దంచుకోవాలి
  5. బియ్యం పిండి తడికి ముద్ద అవుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర