హోమ్ / వంటకాలు / మరమరాల ఉండలు

Photo of RICE PUFFS LADDU by రమ్య వూటుకూరి at BetterButter
692
1
0.0(0)
0

మరమరాల ఉండలు

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాల ఉండలు రెసిపీ గురించి

చాలా ఈజీగా ఇంట్లోనే చేస్కోవచ్చు. పిల్లలకి బాగా నచ్చుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బెల్లం 1/2 కప్
  2. మరమరాలు 2 కప్స్

సూచనలు

  1. నూనె లేకుండా మరమరాలని బండిలో వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి
  2. ఇలా చేయడం వల్ల బాగా కరకరలాడతాయి
  3. బెల్లం లో కొంచం వాటర్ పొసి ముదురు పాకం పట్టాలి
  4. పాకం వచ్చాక వేయించిన మరమరాలని వేసి బాగా కలిపి ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర