హోమ్ / వంటకాలు / సేమ్యా దద్దోజనం

Photo of BAMBINO CURD by రమ్య వూటుకూరి at BetterButter
479
5
0.0(0)
0

సేమ్యా దద్దోజనం

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా దద్దోజనం రెసిపీ గురించి

సేమ్యా తో చేసే దద్దోజనం చాలా బాగుంటుంది. అల్పాహారం గా కూడా తీసుస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. సేమ్యా 1 కప్
  2. పెరుగు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. పోపుగింజలు 1 స్పూన్
  5. పల్లీలు 1 స్పూన్
  6. జీడిపప్పు 1 స్పూన్
  7. నెయ్యి 2 స్పూన్స్
  8. పచ్చిమిర్చి 3
  9. ఎండుమిర్చి 1
  10. కరివేపాకు 2 రెమ్మలు
  11. అల్లం ముక్కలు 1/4 స్పూన్

సూచనలు

  1. బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేడి సేమ్యా దోరగా వేయించుకోవాలి
  2. వేగాక 2 కప్స్ వాటర్ కొంచం ఉప్పు వేసుకొని సేమ్యా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి
  3. వేరొక బాండీ లో మిగతా నెయ్యి వేసుకొని పల్లీలు పోపుగింజలు జీడిపప్పు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవాలి
  4. వేగాక పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి వేయించాలి
  5. చల్లారాక సేమ్యా లో పోపు మిశ్రమం పెరుగు వేసి బాగా కలుపుకోవడమే
  6. ఇష్టమైతే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర