హోమ్ / వంటకాలు / భూచక్రాలు

Photo of Bhuchekralu by Sree Sadhu at BetterButter
251
3
0.0(0)
0

భూచక్రాలు

Nov-23-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

భూచక్రాలు రెసిపీ గురించి

ఇది చాలా క్రిస్పీ గ ఉంటాయి తినడానికి ఎంతో బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. పంచదార 1/2 కప్
  3. నీళ్లు 2 కప్పులు
  4. ఉప్పు చిటికెడు
  5. బట్టర్ 3 చెంచాలు
  6. వేడి నీళ్లు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మైదా పిండి ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  2. అందులో చిటికెడు ఉప్పు ,బట్టర్ ,నీళ్లు వేసి పూరి పిండిలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు దానిని 30 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
  4. అప్పుడు దాంట్లో నుండి కొద్దిగా తీసుకుని పిండితో పల్చగా వత్తుకోవాలి
  5. ఇప్పుడు దానిని కత్తి సహాయంతో స్ట్రిప్స్ గ కట్ చేసుకోవాలి
  6. దానిని మెలికలుగా తిప్పి లచ్చ పరాఠా ల చుట్టుకోవాలి
  7. ఇప్పుడు వాటిని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  8. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె లో పంచదార ,నీళ్లు ,ఇలాచీ పొడి వేసి పాకం రానివ్వాలి
  9. అందులో వేయించనవి వేసి కొద్దీ సెకండ్లు ఉంచి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర