హోమ్ / వంటకాలు / అప్పాలు.

Photo of Appalu. by దూసి గీత at BetterButter
1048
2
0.0(0)
0

అప్పాలు.

Nov-23-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పాలు. రెసిపీ గురించి

పోషకాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి: 1 కప్పు.
  2. గోధుమపిండి : 1/2 కప్పు
  3. మైదా : 1/4 కప్పు.
  4. బెల్లం/ పంచదార : 2 కప్పులు.
  5. యాలుకల పొడి: 1/4 చెంచా.
  6. నీళ్ళు ,: 2 కప్పులు.
  7. నూనె : డీప్ ఫ్రైకి తగినంత

సూచనలు

  1. ముందుగా నీళ్ళలో పంచదార/ బెల్లం వేసి మరిగించాలి. అన్ని పిండులూ తీసుకుని కలపాలి
  2. మరుగుతున్న నీళ్ళలో ఈ పిండి అంతా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
  3. యాలుకల పొడి కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. చల్లారిన తర్వాత అంతా బాగా సాఫ్ట్ గా అయ్యేలా బాగా కలుపుకోవాలి.
  4. ఈ పిండిని చిన్న చిన్న బిళ్ళలా చేసుకోవాలి.
  5. ఈ బిళ్ళల్ని నూనె లో మా స్థాయి సెగ లో వేయించుకోవాలి.అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర