హోమ్ / వంటకాలు / చక్కర పొంగలి బెల్లం పాకం తో

Photo of Jaggery Sweet Pongal by Pravallika Srinivas at BetterButter
629
2
0.0(0)
0

చక్కర పొంగలి బెల్లం పాకం తో

Nov-23-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కర పొంగలి బెల్లం పాకం తో రెసిపీ గురించి

చక్కర పొంగలి సాధారణంగా పంచదారతో చేస్తుంటారు.ఇలా బెల్లంతో తో చేయడం ఆరోగ్యం మరియు రుచిగా కూడా ఉంటుంది.పాకం లో వేయడం వలన రుచిగా ఉంటుంది.వీటిలో జీడిపప్పుకంటే నేతిలో దోరగా వేయించిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మిళితం
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం - 1 కుప్ప
  2. పెసరపప్పు-1/2 కప్పు
  3. నెయ్యి - 1/4 కప్పు
  4. యలుకలపొడి - 3
  5. బెల్లం - 1 కప్పు
  6. నీరు - తగినంత
  7. పచ్చ కర్పూరం- చిటికెడు
  8. యందుకొబ్బరి ముక్కలు - 1/6 కప్పు
  9. ఎండు ద్రాక్ష - 20

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు బియ్యాన్ని కడిగి తగినన్ని నీరు పోసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
  2. కొబ్బరి ముక్కలను చేసుకోవాలి.ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు,యండుద్రాక్ష వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే కడాయిలో నీరు బెల్లం వేసి మరగనివ్వాలి.
  4. బెల్లము బాగా మరిగి తీగ పాకం వచ్చిన వెంటనే యాలుకల పొడి,పచ్చ కర్పూరం వేసి కలుపుకోవాలి.
  5. వెంటనే ఉడికించిన పెసరపప్పు అన్నం మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి.
  6. దగ్గర పడగానే మిగిలిన నెయ్యి ,వేయించిన యండుకొబ్బరి ఎండుద్రాక్ష వేసి కలుపుకోవాలి.
  7. ఇప్పుడు ఈ ప్రసాదం ని అరటి ఆకు లో తీసుకుని దేవునికి నివేదించి తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర