హోమ్ / వంటకాలు / దలియా పాలకూర పులావ్.

Photo of Daliya palak pulav. by దూసి గీత at BetterButter
588
0
0.0(0)
0

దలియా పాలకూర పులావ్.

Nov-23-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దలియా పాలకూర పులావ్. రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దలియా : 1 కప్పు.
  2. పాలకూర ,: 2 కట్టలు.
  3. కేరట్, గ్రీన్ పీస్,ఆలూ : 1 కప్పు.
  4. పులావ్ మసాలా ,: 1 చెంచా.
  5. నెయ్యి : 1 చెంచా.
  6. ఉప్పు - 1/2 చెంచా.

సూచనలు

  1. ముందుగా దలియా ఉడికించి పెట్టుకోవాలి.
  2. కూరముక్కలు ఉప్పు,పసుపు వేసి మగ్గించాలి.
  3. తర్వాత పాలకూర కూడా వెయ్యాలి
  4. పాలకూర కూడా మగ్గిన తర్వాత పులావ్ మసాలా వేసి లలితా కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి దించేయాలి. ఎంతో రుచీ ఆరోగ్యవంతమైన దలియా పాలక్ పులావ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర