హోమ్ / వంటకాలు / బోంబాయి రవ్వ హల్వా

Photo of semolina halwa  by Pamidi Reshmitha at BetterButter
543
1
0.0(0)
0

బోంబాయి రవ్వ హల్వా

Nov-23-2018
Pamidi Reshmitha
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బోంబాయి రవ్వ హల్వా రెసిపీ గురించి

బొంబాయి రవ్వ హల్వ దేవుడి కి ప్రసాదం అంటే ముందు గా గుర్తు వచ్ఛేది ఇదే

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. బోంబాయి రవ్వ పావుకేజీ
  2. పంచదార పావుకేజీ
  3. నేయ్యి నాలుగు స్పూన్
  4. యాలకులు రెండు
  5. పాలు గ్లాసు
  6. నీళ్ళు రెండు గ్లాసు లు

సూచనలు

  1. ముందు గా మూకుడు పెట్టి నేయ్యి వేసి కాగక జీడిపప్పు వేసి వేగక పక్కన పేట్టాలి
  2. అదే మూకుడులో రవ్వవేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి
  3. అదే మూకుడు లో పాలు నీళ్ళు కలిపి మూడు గ్లాసు లు పొయ్యాలి. అంటే ఒకటి కి మూడు లెక్క
  4. తరువాత పాలు మరిగాక రవ్వపోసి ఉడికించాలి
  5. బాగా ఉడికాక పంచదార వేసి కలపాలి చివరిగా యాలకులు పోడి జీడిపప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి అంతే హాల్వ రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర