హోమ్ / వంటకాలు / స్టఫ్ఫ్డ్ కొబ్బరి ఉండలు

Photo of Stuffed coconut ladoos by Reena Andavarapu at BetterButter
443
1
0.0(0)
0

స్టఫ్ఫ్డ్ కొబ్బరి ఉండలు

Nov-23-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఫ్డ్ కొబ్బరి ఉండలు రెసిపీ గురించి

బెల్లం ఉండలు మీకెస్డ్ నట్స్ తో స్టఫ్ చేసాను. మీరు ట్ర్య్ చేయండి.చాలా సులభంగా ఏ పండగలుకి తయారు చేయవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 9

  1. కొబ్బరి తురుము ఒక కప్పు
  2. ఆర్గానిక్ బెల్లం గుండా ఒక కప్పు
  3. ఏలకులు పొడి ఒక చిన్న స్పూన్
  4. నెయ్య ఒక చిన్న స్పూన్
  5. మిక్స్డ్ నట్సస్ 3 గాని 4 స్పూన్ల

సూచనలు

  1. ఒక పాన్లో కొబ్బరి తురుము వెయ్యండి
  2. తురిమిన బెల్లం వేసి గ్యాస్ మీద పెట్టాలి
  3. రెండు మిక్స్ చేసుకోవాలి . గాస్ సీమలో ఉంచి కలుపుతుండాలి
  4. యాలుకల పొడి వేసి కలుపుకోవాలి
  5. గాస్ మీడియం లొ పెట్టి 10 గాని 15 నిముషాలు కలుపుతూ ఉండాలి
  6. గాస్ ఆపి కొంచెం చల్లారనివ్వాలి
  7. నట్స్ కోసి ఉంచాలి.
  8. చేతులకి నెయ్య రాసి చిన్న ముద్ద తీసుకొని ఫ్లాట్ చేసుకోవాలి
  9. చిన్న స్పూనతో కొంచెం నట్స్ మధ్యలో పెట్టుకోవాలి
  10. ఉండలు చుట్టుకోవాలి .అంతే ఎంతో టేస్టీ బెల్లం ఉండలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర