హోమ్ / వంటకాలు / చిరోటి

Photo of Chiroti by Vijaya Chinta at BetterButter
1204
6
0.0(0)
0

చిరోటి

Nov-23-2018
Vijaya Chinta
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిరోటి రెసిపీ గురించి

ఇది ఏంతో రుచిగా ఉంటుంది మరియు ఇది చాల క్రిస్పీ గ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 2 కప్పులు
  2. కరిగిన నెయ్యి 2 చెంచాలు
  3. ఉప్పు చిటికెడు
  4. పంచదార పొడి 3/4 కప్పు
  5. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా పిండి తీసుకోవాలి
  2. అందులో చిటికెడు ఉప్పు, పంచదార పొడి ,నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఆ పిండి ని పల్చగా వత్తుకోవాలి మధ్య మధ్యలో పిండి జల్లుకుంటూ
  5. దానిని టైట్ గ రోల్ కత్తి తో కట్ చేసి వత్తుకోవాలి
  6. ఇప్పుడు కడై లో నూనె వేసి కాల్చుకోవాలి
  7. అదులో తయారు చేసిన చిరోటీలు వేసి ఎర్రగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర