హోమ్ / వంటకాలు / బేకడ్ ఫ్రూట్ టార్ట్

Photo of Baked fruit tart eggless by Divya Konduri at BetterButter
419
3
0.0(0)
0

బేకడ్ ఫ్రూట్ టార్ట్

Nov-23-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేకడ్ ఫ్రూట్ టార్ట్ రెసిపీ గురించి

ఎప్పుడైన కొత్తగా ఫ్రూట్స్.తో కొత్తగా చేసి సర్వ్ చేయాలి అంటే చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోథుమ పిండి 150గ్రాములు
  2. బటర్ 20గ్రాములు
  3. ఉప్పు పావు స్పూను
  4. అరటి పండు ఒకటి చక్రాలు
  5. సపోట 1 చీలికలు
  6. ఆరెంజి 1 తొనలు
  7. చెర్రీలు అలంకరణ
  8. కొబ్బరి తురుము పావు కప్పు
  9. నల్ల నువ్వులు అర స్పూను
  10. జామ్ పావు కప్పు

సూచనలు

  1. ముందుగా గోథుమ పిండి బటర్ ఉప్పు వేసి బాగా కలిపి నీళ్ళు పొసి ముద్దలా కలిపి 15నిమిషాలు నాననివ్వాలి
  2. వోవెన్ ప్రీ హీటు చేసి ఉంచాలి
  3. బేకింగ్ ట్రే ని బటర్ తో గ్రీస్ చేసి కలిపిన ముద్దని గుండ్రని ఆకారం లో వత్తాలి. పైన జామ్ రాయాలి
  4. పైన ఫోర్క తో గుచ్చి నువ్వులని అద్దాలి
  5. అరటి చక్రాలు.ఆరెంజి తొనలని.సపోట చీలికని అన్నింటిని అందంగా పేర్చి పైన కొబ్బరి తురుము వేసి 180డిగ్రీల వద్ద 15నిమిషాలు బేక్ చేయాలి
  6. అలాచేసినవి పీసెస్ కట్ చేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర