హోమ్ / వంటకాలు / మడత కాజా

Photo of Kaja by Vijaya Chinta at BetterButter
741
2
0.0(0)
0

మడత కాజా

Nov-23-2018
Vijaya Chinta
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మడత కాజా రెసిపీ గురించి

ఇది వేడి వేడి ఎంతో రుచిగా ఉంటుంది ఎంతో ఇష్టంగా తింటారు అందరు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార 1 కప్
  4. డాల్డా 2 చెంచాలు
  5. నీళ్లు 1 1/2 కప్
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా ,డాల్డా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో తగినంత నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి
  3. ఇప్పుడు దానిని వత్తి దాని మీద డాల్డా, మైదా పేస్ట్ రాసి చుట్టుకోవాలి
  4. ఇప్పుడు దాని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి
  5. దానిని చేసుకోవాలి కట్
  6. ఇప్పుడు మల్లి దానిని వత్తుకోవాలి
  7. దానిని వేడి నూనె లో ఎర్రగా వేయించాలి
  8. పంచదార పాకం తయారు చేసుకోవాలి అందులో వేసుకుని కొద్దీ డిప్యూటీ ఉంచి తీసేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర