Photo of dil khush by Kavitha Perumareddy at BetterButter
806
13
0.0(3)
0

dil khush

Nov-23-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా పిండి 250 గ్రామ్స్
  2. నెయ్యి ,,,లేదా వెన్న 3 పెద్ద స్పూన్స్
  3. బేకింగ్ సోడా పావు స్పూన్
  4. బేకింగ్ పొడి సగం స్పున్
  5. పాలు సగం గ్లాస్
  6. లోపల స్టఫింగ్ కోసం
  7. కొబ్బరిపొడి 4 పెద్ద స్పూన్స్
  8. డ్రై ఫ్రూట్స్ పొడి 3 స్పూన్స్
  9. ఖార్జురం గుజ్జు 2 స్పూన్స్
  10. చెక్కర పొడి 3 స్పూన్స్
  11. పాలపొడి 2 స్పూన్స్
  12. టూటి ఫ్రూటి 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మైదా పిండి లో బేకింగ్ సోడా ,బేకింగ్ పొడి, వెన్న కానీ నేయి కానీ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి చెప్పాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత పోయిమీద బాండిపెట్టి స్పున్ వెన్న వేసి కొబ్బరితురుము, డ్రై ఫ్రూట్ పొడి,చెక్కర పొడి,ఖార్జురం పేస్ట్,టూటి ఫ్రూటి వేసి కలుపుకోవాలి.మిల్క్ పొడి వేసుకొని కొద్దిగా పాలు పోసి చెక్కర కరిగి మిశ్రమం దగ్గర పడేవరకు ఉంచాలి.తరువాత పక్కకు తీసుకోవాలి.
  3. తరువాత నానిన పిండిని తీసుకొని బాగా చేతితో మర్దనా చేసుకోవాలి.మూడు సమాన భాగాలు చేసుకోవాలి.
  4. తరువాత చెప్పాతి లా ఒత్తుకొని నలువైపులా కట్ చేసుకోవాలి ఇలా ...
  5. తరువాత నాలుగు పక్కల కట్ చేసుకోవాలి ...కింద చూపిన విధంగా
  6. తరువాత స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా...
  7. తరువాత ఎదురుగా వుండే ముక్కతీసి స్టఫింగ్ పైన పరిచి చుట్టూ తడి చేసి అతికించాలి .మిగతా రెండు ముక్కలు కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి.
  8. తరువాత ముందుగా ఒక పీసు ఒక వైపుకు ...ఇంకో పీసు ఇంకో వైపుకు వేసుకోవాలి.
  9. ఇలా అన్ని పీసులు వేసుకొని చివరలు అతికించుకోవాలి.వాటిపైన చెక్కర కలిపిన పాలు కోటింగ్ వేయాలి.
  10. తరువాత ప్రెజర్ కుక్కర్ పోయిమీద పెట్టి ఇసుకపోసుకొని కాసేపు ముందుగా వేడి చేయాలి. కుక్కర్లో పైన ప్లేట్ పెట్టి కొద్దిగా నెయ్యి రాసుకొని తయారు చేసుకున్న దిల్ ఖుష్ లు పెట్టుకోవాలి.కుక్కర్ పైన మూత పెట్టుకోవాలి .గ్యాస్ కట్, విజిల్ ఏమి పెట్టకూడదు.
  11. తరువాత మంట చిన్నగాపెట్టి 40 మినిట్స్ ఉడికించాలి.
  12. అంతే ఎంతో రుచిగా వుండే దిల్ కె

ఇంకా చదవండి (3)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Dec-03-2018
Gadige Maheswari   Dec-03-2018

Chala bagundandi recipe

lathakrishnamurthy mallavarapu
Nov-24-2018
lathakrishnamurthy mallavarapu   Nov-24-2018

చాలా బాగుంది

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర