హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం జంతికలు.

Photo of Sabudana chakli  by దూసి గీత at BetterButter
3552
2
0.0(0)
0

సగ్గుబియ్యం జంతికలు.

Nov-23-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం జంతికలు. రెసిపీ గురించి

రుచికరమైన సంప్రదాయ పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. అవసరమైన పదార్థాలు:
  2. 1- సగ్గుబియ్యం : 2 కప్పులు.
  3. 2- బియ్యంపిండి : 2/3 కప్పులు.
  4. 3- ఉప్పు : 1 చెంచా
  5. 4- ఖారం ,: 1/2 చెంచా.
  6. 5- నువ్వులపప్పు : 2 చెంచాలు.
  7. 6- నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. తయారీ విధానం: 1 : ముందుగా సగ్గుబియ్యం ఉడికించాలి.
  2. 2: ఉడికించిన సగ్గుబియ్యం లో వరిపిండి,ఉప్పు,ఖారం,నువ్వుల పప్పు వేసి కలుపుకోవాలి.
  3. 3: పిండి జంతికల పిండిలా సరిగ్గా వచ్చేలా బాగా కలుపుకోవాలి. వరిపిండి ఇంకొంచెం ఎక్కువ అవసరమైతే వేసుకుని బాగా కలుపుకోవాలి.
  4. 4: కలిపిన పిండిని జంతికల గొట్టంలో వేసి కాగిన నూనెలో జంతికలు వేయించుకోవాలి. ఉబ్బిన సగ్గుబియ్యం వేగి జంతికలు క్రిస్పీగా చాలా బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర