హోమ్ / వంటకాలు / పెసరపప్పు లడ్డులు

Photo of MOONG Dal laddu by Lalitha Kandala at BetterButter
563
3
0.0(0)
0

పెసరపప్పు లడ్డులు

Nov-23-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు లడ్డులు రెసిపీ గురించి

పెసరపప్పు చల్లదనం ఇస్తుంది. పిల్లలకు బలాన్ని ఇస్తుంది. అన్ని పండగల్లో చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్స్ పెసరపప్పు
  2. 1 1/2 కప్ పంచదార
  3. 1 కప్ నెయ్యి
  4. యాలకుల పొడి కొద్దిగా

సూచనలు

  1. పెసరపప్పు ను దోరగా నూనె లేకుండా వేయించుకోవాలి
  2. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి
  3. పంచదార , యాలకులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి
  4. పెసప పప్పు పిండి, పంచదార పొడి కలపి వేడి చేసిన నెయ్యి వేసి ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర