హోమ్ / వంటకాలు / జాంగ్రీ

Photo of Jangri   by Vandana Paturi at BetterButter
1180
3
0.0(0)
0

జాంగ్రీ

Nov-23-2018
Vandana Paturi
90 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జాంగ్రీ రెసిపీ గురించి

జాంగ్రీ చేయడం కష్టమే కానీ ఇష్టముతో చేస్తే అన్ని ఇజినే అని ఇప్పుడే తెలిసింది నేను ట్రే చేశా బాగోచయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మినపప్పు ఒక కప్పు
  2. చక్కెర ఒకటిన్నర కప్పు
  3. నూనె డీఫ్ ఫ్రయి కి సరిపడా
  4. ఓరేంజ్ ఫుడ్ కలర్ ఆఫ్ స్పూన్
  5. సగం నిమ్మచెక్క

సూచనలు

  1. ముందుగా మినపప్పు ను గంటన్నర ముందే నానబెట్టుకోవాలి ,
  2. తర్వాత చక్కెర లో ఒక గ్లాస్ నీళ్లు పోసి లేత తిగపాకం పట్టి నిమ్మకాయ రసం పోసి పక్కన ఉంచాలి ,
  3. నిమ్మ రసం వేసుకోవడం వల్ల పాకం గడ్డకట్టాదు ,
  4. మినప్పప్పు ను నీళ్లు ఎక్కువగా పోయకుండా మిక్సీ పట్టి పిండి గట్టిగా వుండేటట్టు చూసుకోవాలి ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ,
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కాడయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి ,
  6. పాల పాకెట్ కానీ కోన్ ఆకారంలో ఉన్న కవర్ కానీ తీసుకొని దానికి చిన్న రంధ్రం పెట్టి పిండి మిశ్రమాన్ని వేసి పైన రబ్బరు వేసి టయిట్ ఉంచుకోవాలి ,
  7. నూనె మరి వేడిగా ఉండకూడదు ,
  8. ఇప్పుడు పిండి కోన్ ని తీసుకొని చిన్నగా జాంగ్రీ లా చుట్లు చుట్టి డీఫ్ ఫ్రై చేసి పాకంలో వేసి పదిహేను నిమిషాలు ఉంచి తీసేయాలి అంతే ఎంతో కలర్ ఫుల్ జాంగ్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర