హోమ్ / వంటకాలు / ఉమాలి స్వీట్

Photo of UMAALI sweet by Swapna Tirumamidi at BetterButter
656
3
0.0(0)
0

ఉమాలి స్వీట్

Nov-23-2018
Swapna Tirumamidi
180 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉమాలి స్వీట్ రెసిపీ గురించి

ఇది అరబిక్ డెసర్ట్...భోజనం అయ్యాక వేడి వేడిగా అందిస్తే చాలబావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • మిడిల్ ఈస్టర్న్
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. క్రోఇస్సాన్స్/బ్రెడ్ ముక్కలు 4
  2. అవాపరేటెడ్ మిల్క్ 640 మెల్
  3. కండెన్స్డ్ మిల్క్ 160 మెల్
  4. థిక్ క్రీమ్ 320 గ్రామ్స్
  5. కిస్మిస్ అర కప్పు
  6. పిస్తా తరుగుఅరకప్పు
  7. బాదం తరుగు అరకప్పు
  8. డ్రై కొబ్బరి పొడి అర కప్పు

సూచనలు

  1. ముందుగా croissants(క్రోఇస్సాన్స్) ఒక్కొక్కటి పక్కనుంచి కట్ చేసి రెండు భాగాలు చేసి పట్టుకోవాలి...4*2..8 ముక్కలు చెయ్యాలి.
  2. ఒక గిన్నీలోకిఅవాపరేటెడ్ మిల్క్,కండెన్స్డ్ మిల్క్ బాగాకలిపి పెట్టుకోవాలి .
  3. ఒక వెడల్పుగా ఉన్న అంచులున్న ట్రే తీసుకొని అందులో కట్ చేసిన 2 బ్రెడ్లని ట్రే అంతటా పరచి పాల మిశ్రమాన్ని సగం పోసి బ్రెడ్ ని నానేలా ముంచి ఉంచాలి..
  4. ఇప్పుడుసగం క్రీమ్ ని ఒక లేయర్ లా పూసి...సగంకోబ్బరి పొడి...సగంకిస్మిస్..సగం బాదం...సగంపిస్తాలు చల్లి.....దానిమీద మళ్ళీ క్రోఇస్సాన్స్ ముక్కలు పరచి మళ్ళీ మిగిలిన పాల మిశ్రమం పోయాలి...
  5. ఇప్పుడు బాదం,పిస్తా,డ్రై కొబ్బరి,మళ్ళీ చల్లి...ఒక స్పూన్ సాయంతో మునిగే లా జాగర్తగా నొక్కి పాలు పీల్చుకున్నాక...మిగిలిన క్రీమ్ ని కూడా అంతటా రాసి 3గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
  6. తరువాత...బయటకు తీసి ఒక గంట సేపు బయటఅలావుంచి....ఇప్పుడు 150 డిగ్రీస్ లో 20 నిమిషాలు పాటు బేక్ చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర