హోమ్ / వంటకాలు / కరకర లాడే కార్న్

Photo of Crispy corn by Pasumarthi Poojitha at BetterButter
647
5
0.0(0)
0

కరకర లాడే కార్న్

Nov-25-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరకర లాడే కార్న్ రెసిపీ గురించి

అంతో రుచిగా ఉంటుంది ఈసీ పిల్లలకు బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మొక్కజొన్న కండి 1
  2. కారం 1 టేబుల్ స్పూన్
  3. సాల్ట్ సరిపడా
  4. ఆయిల్ ఫ్రై కి సరిపడా .

సూచనలు

  1. ముందుగా మొక్క జొన్న కండి ని వలిచి పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ పోసి కొంచం మసిలిన తర్వాత గింజలు వేయాలి ఒక పొంగు రానించి తీసేయాలి నీళ్లు వడపోయాలి .
  3. ఇంకో బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక కార్న్ వేయాలి 5 నిమిషాలు సిమ్ లో వేయేంచి తీసేయాలి అంతే.
  4. ఒక గిన్నెలో వేయించిన కార్న్ వేసి సాల్ట్,కారం వేసి కలుపుకోవాలి అంతే రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర