హోమ్ / వంటకాలు / కొబ్బరి ముట్టీలు

Photo of Coconut koftha by Vijaya Lakshmi Bandari at BetterButter
610
2
0.0(0)
0

కొబ్బరి ముట్టీలు

Nov-25-2018
Vijaya Lakshmi Bandari
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి ముట్టీలు రెసిపీ గురించి

కొబ్బరి ముట్టిలు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి కొబ్బరి- రెండు కప్పులు
  2. సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా కలిపిన మసాలా - ఒక్క (టీ spoon) చెంచా.
  3. ఉప్పు - రుచికి సరిపడ.
  4. కారం - ఒక్క (ట spoon) చెంచా.
  5. పసుపు - చిటికెడు.
  6. నూనె - వేపుడుకి సరిపడా (deep fry).
  7. చెనగ పిండి - 3 చెంచాలు (3 టేబుల్ spoons)
  8. బియ్యం పిండి - 1 చెంచా (1 టేబుల్ spoon)..

సూచనలు

  1. మొదట పచ్చి కొబ్బరి, గరం మసాలా ను కలపి రుబ్బాలి (grind చెయ్యాలి).
  2. తరువాత రుబ్బిన కొబ్బరిని ఒక గిన్నెలో వేసి అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
  3. తరువాత చెనగ పిండి ఇంకా బియ్యం పిండిని కూడా వేసి బాగా కలపాలి. రుచి చూసుకొని, ఇంకా ఏమైనా తక్కువ ఐతే కలుపు కోవాలి.
  4. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఉండలుగా తీసుకొని గుండ్రంగా ఒత్తుకోవాలి.
  5. చివరిగా కడాయిలో నూనె వేసుకొని, ఉండలిని ఫ్రై (deep fry) చేసుకోవాలి.
  6. ఫ్రై (deep fry) చేసుకొని ఒక పళ్ళెం (plate) లో వేసుకోవాలి.అంతే రుచికరమైన కొబ్బరి ముట్టిలు తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర