హోమ్ / వంటకాలు / బాదాం పూరీ

Photo of BADAM PURI by Harini Balakishan at BetterButter
463
3
0.0(0)
0

బాదాం పూరీ

Nov-25-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదాం పూరీ రెసిపీ గురించి

ఇది ఒక కర్ణాటక వంటకము. దీంట్లో బాదాం వేయ్యరు గాని శేప్ వలన ఆ పేరు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. ఒక కప్పు మైదా
  2. అరకప్పు నెయ్యి
  3. చిటికెడు ఉప్పు
  4. ఒక కప్పు చక్కర
  5. కేసరీ రంగు
  6. అర చంచా జాజికాయ పొడి
  7. ఒక చంచా నిమ్మరసం
  8. గార్నిష్ కొరకు చెర్రీస్
  9. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందు నెయ్యి ఉప్పు బాగా రుద్దుకుని, మాదా కలిపి , అవసరమైనంత చల్ల నీరు వేసి గట్టి పిండి తడపాలి
  2. చిన్న చిన్న ఉండలు చేయ్యాలి
  3. సన్నగా బేలించి నెయ్యి గాని నూనె గాని పూసి పొడిపిండి జల్లాలి
  4. సగానికి మడచి మళ్ళీ నెయ్యి రాసి పొడి పిండి జల్లాలి
  5. మళ్ళీ సగానికి మడచి, ఫోర్క్ తో పొడవాలి. వేయించి నప్పుడు పూరీలు ఉబ్బకుండా
  6. అన్నీ పూరీలు రెడీ చేసుకోవాలి
  7. ఒక కప్పు చక్కర, అరకప్పు నీరు వేసి పాకంచేసుకుని, కేసరీ రంగు, జాజి కాయపొడి నిమ్మరసం కలపాలి
  8. వేడి నూనెలో సన్నమంటపై పూరీలను దోరగా వేయించాలి
  9. పాకంలో రెండు నిమిషాలు ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీయాలి
  10. చెర్రీస్తో గార్నిష్చేసి, మరుసటిరోజు తింటే భలేబాగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర