హోమ్ / వంటకాలు / పచ్చి బట్టణీలు బుల్లెట్స్

Photo of Green peas bullets  by Krishnakumari Marupudi at BetterButter
758
2
0.0(0)
0

పచ్చి బట్టణీలు బుల్లెట్స్

Nov-25-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • అమెరికన్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పచ్చి బట్టణీలు 2 కప్స్
  2. ఉప్పు కారం తగినంత
  3. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్
  4. చిన్న ఉల్లిపాయ 1
  5. బ్రెడ్ క్రమ్ప్స్ 1/2 కప్

సూచనలు

  1. ముందుగా పచ్చి బట్టణీలు మిక్సీ వేసి బరకగా రుబ్బాలి
  2. దానిలో కన్ఫలౌర్ ఉప్పు కారం ఉల్లి ముక్కలు వేసి బాగా ముద్దలా కలిపి
  3. రోల్ లాగా చేసి బ్రెడ్ క్రమ్ప్స్ లో దొల్లించి కొంచెము వత్తుకుని
  4. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి
  5. ఇలా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  6. ప్లేట్ లోకి సర్వ్ చేసి టమాటో సాస్ తో తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర