హోమ్ / వంటకాలు / ఆలూ చిప్స్

Photo of potato  chips by Anitha Rani at BetterButter
655
3
0.0(0)
0

ఆలూ చిప్స్

Nov-25-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చిప్స్ రెసిపీ గురించి

ఆలూ/ఊర్లగడ్డ/బంగాళదుంప తో చేసే చిప్స్.చిన్న ,పెద్ద అందరూ ఇష్టముగా తినే చిప్స్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళాదుంపలు..4
  2. ఉప్పు1/2స్పూన్
  3. కారము1/2స్పూన్
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బంగాళదుంప లు నీటి తో బాగా కడగాలి.
  2. కడిగిన తరువాత పలుచగా కట్ చేసుకోవాలి.
  3. మరలా కడగాలి.ఉప్పు నీటి లో 10 ని ఉంచాలి.
  4. నీటి లో నుంచి తీసి తడిలేకుండా ఆరబెట్టాలి.
  5. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె కాగిన తరువాత ఆలూ ముక్కలు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేపుకోవాలి.
  6. రెండు వైపులా వేపుకోవాలి.
  7. వేగిన తరువాత వీటి మీద ఉప్పు,కారము చల్లాలి.
  8. చల్లారాక గాలి చొరని డబ్బాలో వేసుకోవాలి.
  9. రుచికరమైన ఆలూ చిప్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర