హోమ్ / వంటకాలు / పొటల్సు బజ్జి

Photo of Potals pakoda by lakshmi kumari at BetterButter
1009
1
0.0(0)
0

పొటల్సు బజ్జి

Nov-25-2018
lakshmi kumari
10 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటల్సు బజ్జి రెసిపీ గురించి

Easy , tasty

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఒరిస్సా
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పొటల్స్ .... 5
  2. శెనగపిండి ఒక కప్పు
  3. బియ్యం పిండి 2 టీ స్పూన్లు
  4. వాము పొడి 1 టీ స్పూను
  5. జీలకర్ర పొడి 1 టీ స్పూను
  6. ఇంగువ చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. ఎర్ర కారం 1 టీస్పూన్
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పొటల్స్ కడిగి నిలువునా తరిగి పెట్టుకోవాలి
  2. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యంపిండి , వాము పొడి ఉప్పు కారం వేసి నీరు పోసి బజ్జి పిండిలా కలుపుకోవాలి
  3. పొయ్యి, వెలిగించి పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేసుకోవాలి
  4. కలిపిన బజ్జీల పిండిలో పొటల్స్ ముక్కలు వేసుకోవాలి
  5. నూనె వేడెక్కాక ఈ పొటల్స్ ముక్కలు ఒక్కొక్కటి వెయ్యాలి
  6. మంట తగ్గించి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి
  7. ఈ బజ్జీలు టమాటా సాస్ తో తింటే చాలా రుచిగా వెరైటీగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర