హోమ్ / వంటకాలు / మాగి పకోడీ

Photo of Maagi  pakodi by lakshmi kumari at BetterButter
1803
1
0.0(0)
0

మాగి పకోడీ

Nov-25-2018
lakshmi kumari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాగి పకోడీ రెసిపీ గురించి

Easy tasty

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పశ్చిమ బెంగాల్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. మాగి...1 పాకెట్
  2. ఉప్పు తగినంత
  3. ఉల్లిపాయ 1 ముక్కలు చేసుకోవాలి
  4. డీప్ ఫ్రై కి సరిపడా నూనె
  5. కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా మ్యాగీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి
  2. తయారుచేసిన మ్యాగీ లో కొంచెం ఉప్పు, కార్న్ ఫ్లోర్ కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి
  3. పకోడి పకోడి పిండిలా కలుపుకోవాలి
  4. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసుకోవాలి
  5. నూనె వేడెక్కాక, మ్యాగి ముద్దని తీసుకొని పకోడీ మాదిరిగా వేసుకోవాలి
  6. పొయ్యిమంట తగ్గింరాదు
  7. పొయ్యి మంట హై లోనే పెట్టి వేయించుకోవాలి
  8. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలి
  9. సాస్ లేకుండా తింటే చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర